ISO-IRN: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడి 5 d ago
ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ రాజధానిపై 35కు పైగా మిస్సైళ్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడుల వలన వేలాది మంది సైనికులు మరణించారని, ఇందుకు ఊహించని రీతిలో ముగింపు ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.